
PsychSiddhartha సినిమా ప్రెస్ మీట్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సమక్షంలో దర్శకుడు చేసిన ఛాలెంజ్ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సినిమా కాన్సెప్ట్, కథ, నటీనటులపై దర్శకుడు చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.