Galam Venkata Rao | Published: Apr 9, 2025, 9:00 PM IST
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అశ్చర్యకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల బెంగళూరు విమాన ప్రయాణంలో టీడీపీకి చెందిన ఒక మంత్రి మాజీ సీఎం వైఎస్ జగన్‌కు అత్యంత గౌరవమిస్తూ సన్నిహితంగా మెలిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఇంతకీ ఎవరా మంత్రి? వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన ముగ్గురిలో ఒకరా? లేక వేరొకరా?