video news : రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పుట్టినరోజు వేడుకలు

Oct 31, 2019, 11:55 AM IST

గురువారం అక్టోబర్ 31న రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పుట్టినరోజు. తెలంగాణ తొలి మహిళా మంత్రిగా సత్యవతి రాథోడ్ పుట్టినరోజు వేడుకలను ఒకరోజు ముందు బుధవారంనాడు ఆమె నివాసంలో నిర్వహించారు. మంత్రి నివాసంలో కుటుంబసభ్యులు, ఆత్మీయులు, అభిమానులు కోలాహలంగా చేశారు.