కరోనాపై ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం

Mar 19, 2020, 5:19 PM IST

రాచకొండ కమీషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. రాచకొండ కమీషనర్ మహేష్ భగత్ ఆదేశాల మేరకు చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలో కొన్ని ఎక్సర్ సైజులు చెబుతూ అవగాహన పెంచుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.