Jul 22, 2020, 5:48 PM IST
భారత్- చైనా సరిహద్దులో చైనా దురాగతానికి కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది సైనికులు వీరమరణం పొందిన విషయంతెలిసిందే. యావత్ దేశమే ఇంకా ఆ ఘటనను మార్వలేకపోతుందంటే ఆ సంఘటన ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు . కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిన విషయం తెలిసిందే. గతంలో ముఖ్యంమత్రి స్వయంగా కుటుంబాన్ని పరామర్శించి సంతోష్ బాబు భార్యకు ఉద్యోగ పత్రం ఇచ్చిన విషయం ఇచ్చారు .అలాగే నగదు ,ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు .