హరిత హరమ్ లో భాగంగా మొక్కలు నాటిన హీరోయిన్ దిగంగన

Jul 19, 2020, 4:18 PM IST

హీరోయిన్ దిగంగన సూర్యవంశీ మొక్కలు  నాటింది . గ్రీన్ ఇండియా  ఛాలెంజ్ లో భాగంగా డైరెక్టర్ సంపత్ నంది విసిరిన సవాలుకి  మొక్కలు నాటిన నటి .ప్రజలు అందరు మొక్కలు నాటాలి అని కోరింది .