సమ్మక్క సారక్క : నిలువెత్తు బంగారం సమర్పించిన కొప్పుల ఈశ్వర్

Feb 6, 2020, 5:28 PM IST

తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండలం ఛాందోలి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గొల్లపల్లి మండలం చిల్వకోడూరులోని సమ్మక్క సారక్కలను దర్శించుకొని నిలువెత్తు బంగారం సమర్పించారు.