హీరోయిన్ దుస్తులపై శివాజీ చేసిన వ్యాఖ్యలపై చర్చ కొనసాగుతున్న వేళ, నటి శ్రీరెడ్డి స్పందించారు. “శివాజీ చెప్పింది మంచిదే” అంటూ, స్త్రీల వస్త్రధారణ అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.