స్కూటీలో దూరిన పాముపిల్ల.. ఎక్కడ దాక్కుందో చూడండి...

స్కూటీలో దూరిన పాముపిల్ల.. ఎక్కడ దాక్కుందో చూడండి...

Published : Sep 16, 2023, 04:23 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్లజిల్లాలో స్కూటీలో పాము కలకలం రేపింది. 

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్లజిల్లాలో స్కూటీలో పాము కలకలం రేపింది. సిరిసిల్ల పట్టణం పాత బస్టాండ్ సమీపంలో షబ్బీర్ అనే వ్యక్తికి చెందిన స్కూటీ లో పాము దూరింది.  షబ్బీర్ అనే వ్యక్తి షాప్ ముందు స్కూటీనీ పార్క్ చేశాడు. ఆ స్కూటీలో పాము దూరింది. ఇది గమనించి వెంటనే స్నేక్ క్యాచర్ కు ఫోన్ చేశాడు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ గంట పాటు శ్రమించి స్కూటీ మొత్తం పార్ట్స్ ఓపెన్ చేసి పామును పట్టుకున్నాడు. ఈ వింత చూడడానికి స్కూటీ వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడడంతో కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది.

18:54CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
23:32Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu
27:19Revanth Reddy Press Meet: సర్పంచ్ ల గెలుపు పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet News Telugu
04:20Medak Cathedral – Asia’s 2nd Largest Gothic Church Near Hyderabad | Story | Asianet News Telugu
12:05IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu
07:02CM Revanth Reddy VS BJP Leaders | Congress VS BJP | Telangana Politics | Asianet News Telugu
03:35CM Revanth Reddy Vs BJP Chief Ramchander Rao | Congress VS BJP | Telangana | Asianet News Telugu
38:46CM Revanth:ఆనాడు వచ్చినోళ్ళు KCR ని తిట్టారు ఈరోజు రానోళ్లు నన్ను తిడుతున్నారు | Asianet News Telugu
04:45Telangana Leaders React Pavan Comments: పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ లీడర్స్ ఫైర్ | Asianet News Telugu
05:02Drunk Woman Creates Ruckus at Midnight| అర్ధరాత్రి మత్తులో యువతి రచ్చ రచ్చ | Asianet News Telugu