పోలీసులంటే భయం లేని వాన (వీడియో)

Sep 25, 2019, 2:11 PM IST

పోలీసులంటే మనుషులకు భయం కానీ వర్షానికి కాదుగా అందుకే నిండా ముంచేసింది. మంగళవారం హైదరాబాద్ ను వణికించిన భీకరవర్షం నాచారం పోలీస్ స్టేషన్ ను నిండా ముంచింది. మడిమల లోతుకు వచ్చిన నీటిలోనే పోలీసులు విధులు నిర్వర్తించారు.