హజీపూర్ హారర్: కల్పన శరీర అవశేషాల కోసం గాలింపు (వీడియో)

May 1, 2019, 11:25 AM IST

భువనగిరి: నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన కల్పనను కూడ తానే హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకొన్నాడు. శ్రీనివాస్ రెడ్డికి చెందిన మరో వ్యవసాయ బావిలో మంగళవారం రాత్రి పోలీసులు కల్పనకు చెందిన ఎముకలను, బట్టలను స్వాధీనం చేసుకొన్నారు. వీటిని చూసిన కల్పన  తండ్రి అవి తమ కూతురివేనని నిర్ధారించాడు.