వరంగల్ ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న మంత్రి కే టి ఆర్
Aug 18, 2020, 11:59 AM IST
వరంగల్ లో జలదిగ్బంధం అయిన కాలనీలు, వరదల వల్ల కలిగిన నష్టాన్ని పరిశీలిస్తున్న మంత్రులు. మంత్రి కే టి ఆర్ తో పాటు ఈటెలరాజేందర్, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ బాస్కర్ పర్యటిసున్నారు