vuukle one pixel image

మాతా శిశు ఆసుపత్రిలో మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీ..

Chaitanya Kiran  | Published: Dec 30, 2022, 1:53 PM IST

కరీంనగర్ : తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు కరీంనగర్ లోని మాతా శిశు ఆసుపత్రినీ ఆకస్మికతకి తనిఖీ చేశారు. దేశంలోనే తెలంగాణ ఆరోగ్యశాఖ మొదటి స్థానంలో నిలిచిందని, పేదలకు మెరుగైన వసతులతో చికిత్స అందిస్తున్నామని, డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకొనే ఉత్తరప్రదేశ్ సర్కార్ ఆరోగ్య  రంగంలో చివరి స్థానంలో ఉందని , మంత్రి గంగుల కమలాకర్ అభ్యర్థన మేరకు కొత్తగా క్రిటికల్ కేర్ సర్వీస్ లోకి కొత్తగా 100 పడకలు మంజూరు చేస్తున్నానని, కరీంనగర్ జిల్లాకి ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు చేసిన ఘనత కేసిఆర్ దని తెలిపారు.