Jul 5, 2020, 11:29 AM IST
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సంగాపూర్ వద్ద పల్లె ప్రగతి కార్యక్రమంలో రైతులతో మాట్లాడుతూ మన పల్లేలే బాగున్నాయి అందరు కరోనా తో జాగ్రత్తగా ఉండాలి అంటూ మన ఊర్లో రైతుబంధు దాదాపు అందరికి వచ్చింది ,ఒకరిద్దరికి రానివాళ్ళకి కూడా వచ్చేస్తుంది.పల్లెలు అభివృద్ధి చెందాలని కొత్త పంచాయతీరాజ్ చట్టం కూడా మనం ఏర్పాటుచేసుకున్నాం అని అన్నారు .పొలాలను పరిశీలించి , రహదారి పక్కనే ఉన్న జామకాయలు కొన్న మంత్రి హరీశ్ రావు.