2 నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం: ఎంఐఎం ఎమ్మెల్యే వ్యాఖ్యలు (వీడియో)

Nov 22, 2020, 9:27 PM IST

తాము తలుచుకుంటే రెండు నెలల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేయగలమని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్. మజ్లీస్ పార్టీ చాలా మందిని చూసిందని, తమ అధినేత అసదుద్దీన్ చెప్పినట్టు రాజకీయం తమ ఇంటి గుమస్తాతో సమానం అన్నారు. టీఆర్ఎస్ పార్టీ, మంత్రి కేటీఆర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.