వీడు మనిషేనా.. టెక్కీపై శాడిస్టు భర్త దాడి (వీడియో)

వీడు మనిషేనా.. టెక్కీపై శాడిస్టు భర్త దాడి (వీడియో)

Published : Jun 27, 2020, 08:24 AM ISTUpdated : Jun 27, 2020, 09:00 AM IST

పైలట్ మొగుడి పైశాచికత్వానికి బలైన లేడీ టెక్కి లావణ్య లహరి కేసులో ఓ సీసీ టీవీ ఫుటేజ్ కలకలం రేపుతోంది. 

పైలట్ మొగుడి పైశాచికత్వానికి బలైన లేడీ టెక్కి లావణ్య లహరి కేసులో ఓ సీసీ టీవీ ఫుటేజ్ కలకలం రేపుతోంది. లావణ్యను పైలట్ భర్త వెంకటేశ్వర్‌రావు మీదపడి దారుణంగా కొడుతున్న వీడియో బైటపడింది. దీంతో లావణ్యను ఏ స్థాయిలో టార్చర్ పెట్టేవాడో అర్థమవుతుంది. శారీరకంగానే కాకుండా, మానసికంగానూ ఎంతో వేధించేవాడని లావణ్య తన సూసైడ్ వీడియోలో చెప్పింది. వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని తనను హింసిస్తున్నాడని ఆవేదన చెందింది.  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

భర్త దాష్టీకం.. టెక్కీ లావణ్య చివరి మాటల సెల్ఫీ వీడియో...

లేడీ టెక్కీ ఆత్మహత్య: ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత... (వీడియో)

లేడీ టెక్కీ ఆత్మహత్యలో విస్తుపోయే విషయాలు: నగ్నంగా అమ్మాయిల ముందు భర్త...

12:05IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu
07:02CM Revanth Reddy VS BJP Leaders | Congress VS BJP | Telangana Politics | Asianet News Telugu
03:35CM Revanth Reddy Vs BJP Chief Ramchander Rao | Congress VS BJP | Telangana | Asianet News Telugu
38:46CM Revanth:ఆనాడు వచ్చినోళ్ళు KCR ని తిట్టారు ఈరోజు రానోళ్లు నన్ను తిడుతున్నారు | Asianet News Telugu
04:45Telangana Leaders React Pavan Comments: పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ లీడర్స్ ఫైర్ | Asianet News Telugu
05:02Drunk Woman Creates Ruckus at Midnight| అర్ధరాత్రి మత్తులో యువతి రచ్చ రచ్చ | Asianet News Telugu
17:40CM Revanth Reddy Pressmeet: కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి| Asianet News Telugu
26:27KA Paul Pressmeet: కేసీఆర్ నా మాట వినలేదు అందుకే ఓడిపోయాడు:KA పాల్ | Asianet News Telugu
03:06India First Rocket Manufacturing Factory In Hyderabad | Skyroot Infinity Campus| Asianet News Telugu
33:20Kalvakuntla Kavitha Pressmeet: కాళేశ్వరంతో ఒక్క ఎకరానికి కూడా నీళ్లియ్యలే | Asianet News Telugu