రేవంత్ రెడ్డి కనిపిస్తే ఎడమ కాలి చెప్పు తీసుకొని తన్నాలి అనిపిస్తుంది.. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం కేసీఆర్ నా తండ్రి.. ఆయన్ని అనరాని మాటలు అన్నందుకు రేవంత్ రెడ్డిపై నాకు గొంతు వరకు కోపం ఉంది అని ఘాటుగా మండిపడ్డారు కేటిఆర్.