Apr 12, 2023, 5:01 PM IST
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారులో నిర్మిస్తున్న వ్యవసాయ కళాశాల భవనం ను మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ నిరంజన్ రెడ్డి,శాసనసభాపతి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.