చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో కర్ణాటక సీఎం యడియూరప్ప పూజలు (వీడియో)

Aug 2, 2019, 11:25 AM IST

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప హైదరాబాద్‌లో త్రిదండి చిన జీయర్ స్వామి ఆశీర్వాదాలు తీసుకున్నారు. గురువారం రాత్రి ముచ్చింతల్‌లోని చిన జీయర్ ఆశ్రమంలోనే బసచేసిన ఆయన.. శుక్రవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు.