తమిళ ఆలయాల్లో కేసీఆర్ ప్రదక్షిణలు( వీడియో)

May 10, 2019, 1:05 PM IST

రామేశ్వరం: తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం దేవాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ తన కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం నాడు సందర్శించారు.రామేశ్వరంలో ఉన్న దనుష్కోటి, రామసేతు, పంచముఖి హనుమాన్ ఆలయాలను కూడ ఆయన సందర్శించారు.
కేసీఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభ, ఎంపీ జోగినపల్లి సంతోష్, మనుమడు హిమాన్షు, మనుమరాలుతో పాటు ఇతర కుటుంబసభ్యులు ఉన్నారు