ఇంటికి వెళ్లనంటున్న టెక్కీ రోహిత

Jan 16, 2020, 1:54 PM IST

కుటుంబ కలహాలతో ఇంట్లోంచి వెళ్లిపోయిన టెక్కీ రోహిత ఆచూకీని పోలీసులు పూణెలో కనిపెట్టారు. ఇంటినుండి వెళ్లిపోయి జాబ్ సెర్చ్ లో ఉన్నట్టు రోహిత చెబుతోంది. తనమీద మిస్సింగ్ కేసు నమోదైన విషయం తనకు తెలియదని, పోలీసులు చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చారని తెలిపింది. అంతేకాదు తాను ఇంటికి వెళ్లనని అంటున్న రోహిత మాటలు ఈ వీడియోలో....