ఆరేళ్ల చిన్నారిపై రేప్, హత్య: నిందితుడు వీడే (వీడియో)

Mar 23, 2019, 10:42 AM IST

సికింద్రాబాదులోని ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చిన్నారిని మభ్య పెట్టి పొదల్లోకి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెను హత్య చేశాడు. నేరం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడు రాజేష్ ను పట్టుకున్నారు. విచారణలో అతను వెల్లడించిన విషయాలు దిమ్మి తిరిగేలా ఉన్నాయి.