వరదసాయం కోసం.. కిలోమీటర్ల మేర క్యూ లైన్లు...

Nov 18, 2020, 1:05 PM IST

వరద సాయం కోసం హైదరాబాద్ లోని మీ సేవా సెంటర్లలో బాధితులు పోటెత్తుతున్నారు. చింతల్ మీ సేవా సెంటర్లోనూ ఉదయం నుండే క్యూ లైన్లో బారులు తీరి నిలుచున్న వరదబాధితులు.