కరోనా మీద ఈ వైరల్ పాట అదుర్స్

Mar 18, 2020, 12:21 PM IST

కరోనా వైరస్ మీద, తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఆల్వాల్ కి చెందిన గిరెందర్ రావు ఒక పాట రాశారు. జానపద బాణీలో సాగే ఈ పాట ఏసియా నెట్ ప్రేక్షకులకోసం..