Aug 8, 2020, 3:24 PM IST
ఫ్రేయర్ ఎనర్జీ(Freyr Energy )సంస్థ ముఖ్యంగా రూఫ్ టాప్ సోలార్ సిస్టంని వినియోగదారులకు అందిస్తుంది. ఈ సంస్థ క్రియేటివ్ గ అలాగే డిఫరెంట్ టెక్నాలజీ ఉపయోగించి రూప్ టాప్స్ ను తయారుచేస్తారు. సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఎలక్ట్రిసిటీ బిల్స్ తగ్గించడం అలాగే మధ్యవర్తులు లేకుండా తక్కువ ధరలో సోలార్ సిస్టమ్ ను అందించటం . సబ్సిడీ గురుంచి EMI గురించి,అలాగే ఎలా సోలార్ సిస్టం మనం పెట్టుకోవాలి అనే విషయాలు తెలిసేలా SUNPRO+ APP ప్రారంబించారు . ఇంటికి,స్కూల్స్ ,కమర్షియల్,అపార్ట్మెంట్స్ మొదలగు వాటికీ ఇంస్టాల్ చేస్తారు. ఈ సంస్థను ను 2014 లో రాధికా చౌదరి , సౌరబ్ ఇద్దరు కలసి స్థాపించారు .