ఎపిలో తెలంగాణ బస్సు బోల్తా: డ్రైవర్, కండక్టర్ మృతి (వీడియో)

Apr 16, 2019, 11:19 AM IST

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం 65 నెంబర్  జాతీయ రహదారి పై నవాబుపేట వద్ద తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్,  కండక్టర్  మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం నందిగామ ప్రభుత్వ  హాస్పిటల్ కి తరలించారు.