భాగ్యలక్ష్మి అమ్మవారికి అమిత్ షా పూజలు

Nov 29, 2020, 1:47 PM IST

కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాదుకు చేరుకుని పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారని దర్శించుకున్నారు.