కరోనా వైరస్: ప్రముఖ జ్యోతిష్య పండితుడి సూచనలు ఇవీ...

Mar 27, 2020, 1:16 PM IST

ప్రముఖ జ్యోతిష్కులు, ఆధ్యాత్మిక వేత్త డా. సాగి కమలాకర శర్మ కరోనా నేపధ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పారు. ఇంటినీ, ఒంటిని శుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే మనసు శుభ్రత కోసం దైవధ్యానం చేసుకోవాలని చెబుతున్నారు. ఆ వీడియో...