జగన్, కేసీఆర్: ఎవరికి ఎవరు సాటి (Promo)

Mar 26, 2021, 8:13 PM IST

ఆంధ్రప్రదేశ్ లో ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణలో కేసీఆర్ వరుస ఎన్నికలను ఎదుర్కుంటున్నారు. కేసీఆర్ కు తెలంగాణ ఎన్నికల్లో కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. వైఎస్ జగన్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో దూసుకుపోయారు. ఇప్పుడు వీరిద్దరు ఉప ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. వారి బలాబలామేమిటో చూద్దాం.