చూడండి: లేడీ అసిస్టెంట్ జుట్టు పట్టి ఎంత దారుణంగా కొట్టాడో...

చూడండి: లేడీ అసిస్టెంట్ జుట్టు పట్టి ఎంత దారుణంగా కొట్టాడో...

Bukka Sumabala   | Asianet News
Published : Jun 30, 2020, 02:01 PM ISTUpdated : Jun 30, 2020, 03:08 PM IST

నెల్లూరు పర్యాటక శాఖ కార్యాలయంలో దారుణం. 

నెల్లూరు పర్యాటక శాఖ కార్యాలయంలో దారుణం. మాస్క్ ధరించమని  చెప్పినందుకు సీనియర్ అసిస్టెంట్ ఉషారాణిపై డిప్యూటీ మేనేజర్ భాస్కర్ దాడి చేశాడు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని, భాస్కర్ ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై మంత్రి అవంతి  శ్రీనివాసరావు వెంటనే స్పందించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని తెలిపారు.

నెల్లూరులో అసిస్టెంట్ పై దాడి.. మేనేజర్ భాస్కర్ రావు అరెస్ట్.. సస్పెన్షన్.. (వీడియో)

09:06మహిళకు నెల్లూరు జిల్లా పంచాయతీ కార్యదర్శి వేధింపులు
01:10నెల్లూరులో దారుణం... ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న యువతిపై యువకుడి ఘాతుకం
05:02పోలీసులమంటూ ఇంట్లో చొరబడి... మైనర్ బాలిక కిడ్నాప్
01:23అరెస్ట్ కాదు... క్వారంటైన్ లో వున్నా...: ఆనందయ్య
01:40నెల్లూరులో ఇదొక రోజువారీ కరోనా హాట్ స్పాట్: వైరస్ ను నయం చేస్తుందంటూ లేహ్యాలు అమ్ముతున్న వ్యక్తి,
00:58నెల్లూరులో దారుణం.. బాత్రూంలో పడి చనిపోయిన కోవిడ్ పేషంట్..
04:48నెల్లూరు కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్.. ఇద్దరి పరిస్థితి విషమం..
02:59కరోనా మృత దేహాల దుస్థితి ఇది... వీడియో
00:45లేడీ అసిస్టెంట్ పై అధికారి దాడి.. బాధితురాలికి మంత్రి అనిల్ భరోసా..
03:01నెల్లూరులో అసిస్టెంట్ పై దాడి.. మేనేజర్ భాస్కర్ రావు అరెస్ట్.. సస్పెన్షన్.. (వీడియో)