నెల్లూరు కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్.. ఇద్దరి పరిస్థితి విషమం..

ఏపీలో వరుస గ్యాస్ లీక్ ఘటనలు, పారిశ్రామిక అగ్ని ప్రమాదాలు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. 

ఏపీలో వరుస గ్యాస్ లీక్ ఘటనలు, పారిశ్రామిక అగ్ని ప్రమాదాలు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన మరవకముందే నెల్లూరులో ఓ  కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. నెల్లూరు జిల్లా, వింజమూరు మండలం చంద్ర పడియా  గ్రామంలో ఉన్న వెంకటనారాయణ కెమికల్ ఫ్యాక్టరీలో మెథనల్ అనే సాల్వెంట్ ను రియాక్టర్లు లో లోడ్ చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో మొదటి అంతస్తు గోడలు కూలి నలుగురు గాయపడ్డారు. తర్వాత ఫైర్ కంట్రోల్ చేసినట్లు హెచ్ఆర్ రామకృష్ణ తెలిపారు. గాయపడిన వారిని నెల్లూరు కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

Google News Follow Us
01:10నెల్లూరులో దారుణం... ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న యువతిపై యువకుడి ఘాతుకం05:02పోలీసులమంటూ ఇంట్లో చొరబడి... మైనర్ బాలిక కిడ్నాప్01:23అరెస్ట్ కాదు... క్వారంటైన్ లో వున్నా...: ఆనందయ్య01:40నెల్లూరులో ఇదొక రోజువారీ కరోనా హాట్ స్పాట్: వైరస్ ను నయం చేస్తుందంటూ లేహ్యాలు అమ్ముతున్న వ్యక్తి,00:58నెల్లూరులో దారుణం.. బాత్రూంలో పడి చనిపోయిన కోవిడ్ పేషంట్..04:48నెల్లూరు కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్.. ఇద్దరి పరిస్థితి విషమం..02:59కరోనా మృత దేహాల దుస్థితి ఇది... వీడియో00:45లేడీ అసిస్టెంట్ పై అధికారి దాడి.. బాధితురాలికి మంత్రి అనిల్ భరోసా..03:01నెల్లూరులో అసిస్టెంట్ పై దాడి.. మేనేజర్ భాస్కర్ రావు అరెస్ట్.. సస్పెన్షన్.. (వీడియో)