Oct 5, 2021, 12:59 PM IST
ల్యాండ్ రిజిస్ట్రేషన్ సమయంలో దానికి సంబందించిన వ్యక్తి విదేశాలలో ఉన్న , అందుబాటులో లేకపోయినా ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి . సదరు వ్యక్తి స్థానంలో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయవచ్చా . దానికి ఎలాంటి చట్టాలు ఉన్నాయి అనేది అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి ఈ వీడియోలో వివరించారు .