vuukle one pixel image

Trump Vs Zelensky: అమెరికా- ఉక్రెయిన్ దేశాధినేతల వాగ్వాదంపై KA పాల్ రియాక్షన్

Galam Venkata Rao  | Published: Mar 1, 2025, 8:01 PM IST

వైట్‌ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ మధ్య జరిగిన గొడవపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ స్పందించారు. ఇలాంటి ఘటన గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. ట్రంప్‌ ప్రవర్తన సరిగా లేదని ఆక్షేపించారు. చిత్తశుద్ధి ఉంటే అమెరికన్ నాయకులందరూ అందరూ ఉక్రెయిన్‌కి మద్దతు తెలపాలని కోరారు. జెలెన్‌ స్కీకి ప్రాణ హాని జరిగితే ట్రంప్‌దే బాధ్యత అన్నారు.