అందమైన పాలరాతి కట్టడం తాజ్ మహల్.
అందమైన పాలరాతి కట్టడం తాజ్ మహల్. ప్రపంచ అద్భుతాల్లో ఒకటి తాజ్ మహల్. అజరామరమైన ప్రేమకు ప్రతిరూపం తాజ్ మహల్. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులందరూ ఒక్కసారైనా తాజ్ మహల్ ను సందర్శించాలనుకుంటారు. ఈ కట్టడానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యం వల్ల దేశవిదేశీ పర్యాటకులు వేలసంఖ్యలో తాజ్ మహల్ సందర్శనకు నిత్యం వస్తుంటారు.