తమిళనాడు: శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పగల్ పత్తు ఉత్సవం వైభవంగా జరిగింది. మోహినీ అలంకారంలో (నాచియార్ తిరుకోలం) రంగనాథ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.