ట్రక్కు కార్ ఢీ: సమయానికి ఎయిర్ బ్యాగ్ ఎలా తెరుచుకొని ప్రాణాలు కాపాడిందో చూడండి

Feb 26, 2020, 3:33 PM IST

వేగంగా వెళుతున్న ఒక ఉల్లిగడ్డల ట్రక్కు ఒక కార్ ని గుద్దుకోవడంతో ఆ ట్రక్కు పల్టీ కొట్టింది. ఆక్సిడెంట్ జరగగానే కారులోని ఎయిర్ బాగ్స్ తెరుచుకోవడం వల్ల కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడాడ్డు. ఈ సంఘటనంతా సీసీటీవీ కెమెరాల్లో రేకార్థయింది.