Maharashrta Twists : సతీసమేతంగా గవర్నర్ ను కలిసిన శివసేన అధినేత
Nov 27, 2019, 10:07 AM IST
శివసేన అధినేత, మహావికాస్ అగాడి (ఎన్ సిపి-కాంగ్రెస్-శివసేన కూటమి) ముఖ్యమంత్రి అభ్యర్థి ఉద్ధవ్ థాక్రే తన సతీమణి రష్మీతో పాటు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీని రాజ్ భవన్ లో కలిశారు.