Dec 19, 2019, 6:14 PM IST
వన్డే ఇంటర్నేషనల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ అవతరించాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో 28వ శతకం కొట్టి ఇప్పటివరకు విరాట్ కోహ్లీ పేరుమీదున్న రికార్డును తిరగరాశాడు. 2019లో సంచలనాత్మక ఆటగాడుగా రోహిత్ శర్మ పేరొందాడు. వరల్డ్ కప్ ఫస్ట్ సింగిల్ ఎడిషన్ లో ఐదు శతకాలు చేసిన మొదటి బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. అలా టోర్నమెంటులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పేరొందాడు