Dec 3, 2020, 4:49 PM IST
చాలా కాలంగా రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి. అయితే, ఎప్పటికప్పుడు పార్టీ స్థాపనపై, తన రాజకీయ రంగ ప్రవేశంపై స్పష్టత ఇవ్వకుండా దాటవేస్తూ వస్తున్నారు. తాజాగా, ఆయన తన ప్రత్యక్ష రాజకీయాల పాత్రపై స్పష్టత ఇచ్చారు.