గన్ను పట్టిన మోడీ : ఇక శత్రువుల పని ఖతం...

Feb 6, 2020, 10:15 AM IST

లక్నోలో జరుగుతున్న డెఫ్ఎక్స్ పో 2020లో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్నారు. అక్కడి వర్చువల్ షూటింగ్ రేంజ్ ప్రదర్శించే స్టాల్‌లో గన్నులు చూస్తూ అబ్బరుపడ్డారు. గురిపెట్టి చూసి ఆశ్చర్యపరిచారు ప్రధాని నరేంద్ర మోడీ.