Sabarimala Verdict : తెరుచుకున్న శబరిమల...మహిళల ప్రవేశంపై గందరగోళం...

Nov 18, 2019, 10:47 AM IST

శనివారం శబరిమల ఆలయ తలుపులు తెరిచి పూజారులు మండల పూజ నిర్వహించారు. ఆదివారం నుండి భక్తులను అనుమతించారు. మహిళల ప్రవేశంపై తీర్పులో గందరగోళం ఉన్న నేపథ్యంలో తీర్పుపై మరింత స్పష్టత వచ్చిన తర్వాతే యువతులను అనుమతించే నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.