video news : సౌదీ చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీ

Oct 29, 2019, 12:23 PM IST

భారత ప్రధాని నరేంద్రమోడీ రెండురోజుల సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. దీంట్లో భాగంగా కింగ్ ఖైలిద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది.