భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి దేశ ప్రజల శాంతి, సౌభాగ్యాల కోసం ప్రార్థించారు.