vuukle one pixel image

Pahalgam Attack: ఉగ్రదాడిపై బీజేపీ మైనారిటీ మోర్చా ఆందోళన | Jammu Kashmir | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Apr 23, 2025, 4:00 PM IST

Pahalgam Attack: కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ ముంబయిలో బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు వసీం ఆర్ ఖాన్ నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. అమాయక పౌరులపై దాడిని తీవ్రంగా ఖండించిన వసీం ఆర్ ఖాన్.. ఈ ఘటనపై ప్రభుత్వానికి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.