వీధుల్లో శిథిలాల కుప్పలు.. షాక్ లో మయన్మార్, థాయిలాండ్ ప్రజలు | Myanmar Earthquake | Asianet Telugu

Published : Mar 29, 2025, 01:00 PM IST

బ్యాంకాక్, మయన్మార్ లో భారీ భూకంపాలు విధ్వంసం సృష్టించాయి. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో భారీ భవనాలు కుప్పకూలాయి. భయాందోళనతో జనం కేకలు వేస్తూ ఇళ్లు, ఆఫీస్ ల నుంచి బయటకి పరుగులు తీశారు. కాగా, రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.7 నమోదయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించగా.. కళ్ల ఎదురె జరిగిన ఈ విపత్తును చూసిన ప్రజలు ఇంకా షాక్ లోనే ఉన్నారు.

31:31LPG Vessel Shivalik: యుద్ధాన్ని,మిసైళ్లను తప్పించుకొని భారత్ చేరుకున్న మరో నౌక | Asianet News Telugu
19:45Ram Mohan Naidu Speech | Tuticorin Airport Renamed as Thoothukudi Airport | Asianet News Telugu
05:14Rammohan Naidu Launches Amazon Air First Cargo Flight from Delhi to Guwahati | Asianet News Telugu
12:09గ్యాస్ కొరత తో ఢిల్లీలో నిరసనకు దిగిన కాంగ్రెస్: LPG Cylinder Shortage | Asianet News
07:39Domestic LPG Cylinders Seized: బ్లాక్ లో అమ్ముతున్న గ్యాస్ సిలిండర్లు సీజ్ | Asianet News Telugu
06:59MiG-29 UPG Fighter Jet: యుద్ధ విమానాన్ని పరిశీలించిన వాయుసేన చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ | Asianet Telugu
06:10Saudi Oil Vessel Shenlong: యుద్ధ బాంబులను తప్పిచుకుంటూ భారత్ కు చేరుకున్న ఆయిల్ షిప్| Asianet Telugu
08:50మోనాలిసా భర్త ఎవరో తెలుసా? Who is Monalisa Bhosle's husband | Asianet News Telugu
10:06మాది లవ్ జీహాద్ కాదు మోనాలిసా సంచలన ప్రెస్ మీట్ Kumbh Mela Viral Girl Monalisa | Asianet News Telugu
30:28లేచిపోయి పెళ్లిచేసుకున్న మోనాలిసా పై నెటిజన్లు సెటైర్లు Viral Girl Kumbh Mela Monalisa Kerala