The Week : అమెరికాలో మోడీ.... ఢిల్లీలో కేసీఆర్

Sep 27, 2021, 1:36 PM IST

గత వారం జరిగిన విభిన్న వార్తల సమాహారాన్ని మీకు అందించేందుకు ఏషియా నెట్ న్యూస్ ది వీక్ సిద్ధంగా ఉంది. జాతీయ, అంతర్జాతీయ, లోకల్ వార్తలను మీముందుంచే వీక్లీ న్యూస్ రౌండప్ ను చూసేయండి...