vuukle one pixel image

Karnataka Smart Meter Scam: అచ్చం ఏపీలో మాదిరిగానే.. రూ.7,500కోట్ల స్కామ్ | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Mar 22, 2025, 1:00 PM IST

కర్ణాటకలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఏసియానెట్ సువర్ణ న్యూస్ చానెల్, బీజేపీ బయట పెట్టిన వివరాల ప్రకారం.. కర్ణాటక విద్యుత్ శాఖలో భారీ స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది. అదటుంచి, ఈ కుంభకోణం తీరును గమనిస్తే.. గతంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఎలాగైతే స్మార్ట్ మీటర్ల పేరిట భారీ స్కామ్ చేసిందని అప్పటి ప్రతి పక్షం టీడీపీ ఆరోపించిందో.. ఇప్పుడు కర్ణాటకలోనూ అలాగే జరుగుతోంది.