బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా

Jan 20, 2020, 3:36 PM IST

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ నడ్డా ఎన్నికయ్యారు. అమిత్ షా సమక్షంలో దీనికి సంబంధించిన పేపర్ల మీద సంతకాలు చేసి, బాధ్యతలు స్వీకరించారు.