Galam Venkata Rao | Published: Apr 1, 2025, 6:00 PM IST
Smart Phone: స్మార్ట్ ఫోన్ రాకతో ప్రపంచం మారిపోయింది. రోజూ గంటల తరబడి ఫోన్‌లతో కుస్తీ పడేవారి సంఖ్య పెరుగుతోంది. స్కూలుకు వెళ్లే పిల్లల నుంచి రిటైర్ అయిన ఉద్యోగి వరకు ఫోన్‌లతో గంటలుగంటలు గడుపుతున్నారు. భారతదేశంలో సగటున ఒక వ్యక్తి ఎన్ని గంటలు ఫోన్‌ను ఉపయోగిస్తున్నారో తెలుసా?తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.