భారత స్వతంత్ర దినోత్సవం:  ఈ విషయాలు మీకు తెలుసా..?

భారత స్వతంత్ర దినోత్సవం:  ఈ విషయాలు మీకు తెలుసా..?

Published : Aug 14, 2020, 04:39 PM IST

ఆగస్టు 15, 1947 న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. 

ఆగస్టు 15, 1947 న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఎందరో త్యాగధనులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి దేశాన్ని బానిస సంకెళ్ళ నుంచి విడిపించారు.  అనే ఆయుధంతో ఆంగ్లేయులను దేశం నుండి వెళ్లగొట్టారు. కానీ తొలి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మహాత్మా గాంధీ  పాల్గొనలేదు. మహాత్మా గాంధీ ఆ రోజున ఢిల్లీ కి దూరంగా  బెంగాల్ లోని నోఖాలిలో హిందువులు, ముస్లింల మధ్య చెలరేగిన మతఘర్షణలు, విభజన గొడవలను నివారించడానికి ఉపవాస దీక్షలో ఉన్నారు. ఆగస్టు 15 న స్వాతంత్ర దినోత్సవంగా నిర్ణయించి జవహర్‌లాల్ నెహ్రూ , సర్దార్ వల్లభాయ్ పటేల్ లు జాతిపిత మహాత్మా గాంధీకి  బెంగాల్ నుంచి వచ్చి మొదటి స్వాతంత్ర దినోత్సవం నాడు ఆశీర్వాదం ఇవ్వండి  అని ఒక లేఖ పంపారు. హిందూ-ముస్లింలు ఒకరినొకరు చంపుకుంటుంటే....  తాను ఎలా స్వతంత్ర దినోత్సవాన్ని  జరువుకోగలనని బదులిచ్చాడు. 
 

05:51పౌర విమానయాన శాఖపై సభ్యుల ప్రశ్నలు | Minister Ram Mohan Naidu Strong Reply | Asianet News Telugu
06:12PM Modi Inaugurates Safran Aircraft Engine Services India | Modi Speech | Asianet News Telugu
03:12రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu
03:10PM Modi Visit Oman: ఒమన్ లో మోదీకి ఘనస్వాగతంభారత ప్రజలు | Asianet News Telugu
16:28భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu
05:15PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
07:59PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu
24:37Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
05:24Sabarimala Karthika Deepam: స్వామియే శరణం.. శబరిమల కార్తీక దీపం చూశారా? | Asianet News Telugu
09:45Putin RaGhat Visit:రాజ్ ఘాట్ సందర్శించనున్న పుతిన్.. ఢిల్లీలో భారీగా భద్రత | Asianet News Telugu